నీట మునిగిన పంట పొలాలను పరిశీలించిన ఎమ్మెల్యే

67చూసినవారు
నీట మునిగిన పంట పొలాలను పరిశీలించిన ఎమ్మెల్యే
పెడన నియోజకవర్గం బంటుమిల్లి మండలం ముంజులూరు గ్రామంలో వర్షాల వల్ల నీటమునిగిన పొలాలను పెడన నియోజకవర్గం శాసనసభ్యులు కాగిత కృష్ణ ప్రసాద్ శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులు తాము పడుతున్న ఇబ్బందులను ఆయన దృష్టికి తీసుకుని వచ్చారు. రైతులను ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని, ఆందోళన చెందవద్దని ప్రజలకు భరోసా కల్పించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్