పెడన: చేనేత రంగానికి కూటమి ప్రభుత్వం అన్యాయం చేసింది

66చూసినవారు
పెడన: చేనేత రంగానికి కూటమి ప్రభుత్వం అన్యాయం చేసింది
కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ లో చేనేత రంగానికి తీరని అన్యాయం చేసిందని ఆల్ ఇండియా వీవర్స్ ఫెడరేషన్ జాతీయ అధ్యక్షులు బండారు ఆనంద ప్రసాద్ అన్నారు. శనివారం పెడనలో ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వం వైయస్సార్ నేతన్న నేస్తం పేరుతో ప్రతి సంవత్సరం రూ. 24 వేల చొప్పున సుమారు 80 వేల మంది కళాకారులకు నేరుగా బ్యాంక్ లో నగదు జమ చేసిందన్నారు. ఈ ప్రభుత్వం కార్మికులను పూర్తిగా విస్మరించిందన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్