దుర్గాపార్వతీసమేత నాగేశ్వరస్వామిని దర్శించుకున్న ఎస్ వి బాబు

81చూసినవారు
దుర్గాపార్వతీసమేత నాగేశ్వరస్వామిని దర్శించుకున్న ఎస్ వి బాబు
పెడన పట్టణం శనివారం నాడు కృత్తివెన్ను మండలం శివాలయంలో పెడన నియోజకవర్గ ఇండిపెండెంట్ ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ కు సిద్ధమవుతున్న ఎస్ వి బాబు దుర్గా పార్వతీ సమేత నాగేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించి, స్వామి వారి ఆశీస్సులతో పెడన నియోజకవర్గం ప్రజల అండ దండలతో తప్పక విజయం సాధిస్తానని ఎస్ వి బాబు ఆశ భావం వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్