ఈ ఉగాది ప్రజల జీవితాల్లో వెలుగులు నింపాలి

582చూసినవారు
తెలుగువారి నూతన సంవత్సర ఉగాది ప్రతి ఒక్కరి జీవితాల్లో వెలుగులు నింపాలని పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి యలమంచిలి సుజనా చౌదరి ఆకాంక్షించారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గ బిజెపి కార్యాలయంలో మంగళవారం ఉగాది వేడుకలను వైభవంగా నిర్వహించారు. తొలుత బుర్రా బాలకృష్ణ శర్మ ఆధ్వర్యంలో పంచాంగ శ్రవణం నిర్వహించారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారికి ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్