ఉయ్యూరు మండలం కాటూరు గ్రామంలో ఓ ఇంటి వద్ద పక్షి గుడ్లు కోసం పాము చెట్టుపైకి ఎక్కింది. దానిని చూసిన పక్షులు అరవడంతో కింద ఉన్న కొంత మంది పిల్లలు దానిని చూశారు. అయితే పాము చాలాసేపు చెట్టుపైనుండి దిగలేదు. తర్వత కొద్దిసేపటికి దిగి పక్కనే ఉన్న చెట్లలోకి వెళ్లిపోయింది.