కృష్ణా-గుంటూరు జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గానికి సంబంధించిన ఓటర్ల నమోదు కోసం కంకిపాడు పట్టణంలో హెల్ప్ సెంటర్ ని ఏర్పాటు చేసినట్లు సామాజిక కార్యకర్త, టిడిపి సీనియర్ నాయకులు యలమంచిలి కిషోర్ బాబు తెలిపారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ శాసనసభ్యులు బోడె ప్రసాద్ సూచన మేరకు హెల్ప్ సెంటర్ నిర్వహిస్తున్నామని అలాగే ఫోన్ నెంబర్ 9000257794 ద్వారా కూడా సర్వీస్ అందించడం జరుగుతుందని హాయ్ అని తెలిపారు.