అంగరంగ వైభవంగా పాలడుగు శివజ్యోతి పుట్టినరోజు వేడుకలు

72చూసినవారు
ఉయ్యూరు మండలం చిన ఓగిరాల గ్రామానికి చెందిన వైఎస్ఆర్సిపి సీనియర్ నాయకురాలు పుట్టినరోజు వేడుకలు ఆదివారం ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా మంత్రి జోగి రమేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన కేక్ కట్ చేసి శివ జ్యోతికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపి జీవితంలో ఉన్నత శిఖరాలకు ఎదిగి వైసిపి పార్టీలో మరిన్ని పదవులు పొందాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదించారు.

సంబంధిత పోస్ట్