కంకిపాడులో కాపర్ వైర్ల చోరి ముఠా అరెస్ట్

68చూసినవారు
కంకిపాడులో కాపర్ వైర్ల చోరి ముఠా అరెస్ట్
కాపర్ వైర్ కోసం వరుస దొంగతనాలకు పాల్పడుతున్న మంగళగిరి కి చెందిన దొంగల ముఠాను గురువారం కంకిపాడు పోలీసులు అరెస్ట్ చేశారు. కంకిపాడు, బందరు, పామర్రు, మంగళగిరి, పెనమలూరు సమీపంలోని 8 ప్రాంతాల్లో ఈ ముఠా సభ్యులు వైర్లను చోరీ చేశారు. దొంగిలించిన కాపర్ వైర్ విలువ 11లక్షలు పైనే ఉంటుందని డీఎస్పి సిహెచ్ శ్రీనివాసరావు తెలిపారు.

సంబంధిత పోస్ట్