చెడు ఆకర్షణల మాయలో పడికండిషీ టీం మీకు తోడుగా ఉంటుందనిఉయ్యూరు సిఐ రామారావు పిలుపునిచ్చారు. శనివారం ఉయ్యూరు విశ్వశాంతి స్కూల్లో విద్యార్థినిలతో జరిగిన ముఖాముఖి కార్యక్రమంలో ఉయ్యూరు సీఐ రామారావు మాట్లాడుతూ
చదువుకునే సమయంలో రకరకాల చెడు ఆకర్షణలు ఎదురు పడుతూ ఉంటాయని వాటి మాయలో ఎట్టి పరిస్థితుల్లో పడకుండా సరైన లక్ష్యాలను నిర్దేశించుకుని వాటికోసం నిరంతరం శ్రమించాలని విజ్ఞప్తి చేశారు.