కంకిపాడు బిజెపి అధ్యక్షుడిగా గుళ్ళపూడి

53చూసినవారు
కంకిపాడు బిజెపి అధ్యక్షుడిగా గుళ్ళపూడి
భారతీయ జనతా పార్టీ కంకిపాడు మండల అధ్యక్షుడిగా గుళ్ళపూడి శ్రీనివాస్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. శుక్రవారం కంకిపాడులో జరిగిన పెనమలూరు నియోజకవర్గ సమావేశంలో గుళ్ళపూడి శ్రీనివాస్ (కంకిపాడు), యిట్టాల శ్రీనివాస్ (పెనమలూరు) మండలాల అధ్యక్షులుగా ఎన్నికయ్యారు. నూతన అధ్యక్షులను జిల్లా కార్యదర్శి శేషు, నేతలు దీవి రోహిణి కుమార్, విజయేంద్ర, కృష్ణమోహన్, నాగరాజేష్, శివనాగేంద్ర, శివశంకర్ లు అభినందించారు.

సంబంధిత పోస్ట్