పెనమలూరు: ఏపీ క్యాబినెట్ భేటీలో కీలక బిల్లులకు ఆమోదం

59చూసినవారు
ఏపీ క్యాబినెట్ భేటీలో కీలక బిల్లులకు ఆమోదం తెలిపినట్లు రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు. గురువారం తాడిగడపలోని ఆయన క్యాంపు కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ జల్ జీవన్ మిషన్‌కు సంబంధించి పనులను రద్దుచేసి తిరిగి మాడిఫై చేసిన ఐదు పనులకు రీ టెండర్ పిలిచేందుకు, అగ్రిమెంటు గడువు పొడిగించేందుకు క్యాబినెట్‌లో ఆమోదం తెలిపినట్లు మంత్రి పార్ధసారధి తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్