పెనమలూరు: ముప్పా రాజా సస్పెండ్ పై పునః సమీక్షించుకోవాలి

77చూసినవారు
పెనమలూరు నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త ముప్పా రాజాను పార్టీ నుంచి సస్పెండ్ చేయటంపై పునః సమీక్షించుకోవాలని పార్టీకి చెందిన పలువురు విజ్ఞప్తి చేశారు. జనసేన పార్టీ సమన్వయకర్త ముప్పారాజ ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు, కోడి పందాలు నిర్వహించడంపై అధిష్టానం ఆగ్రహం వ్యక్తం చేయటం ఆయన సస్పెండ్ చేయటం జరిగింది. జనసేన పార్టీ కార్యాలయంలో శుక్రవారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు.

సంబంధిత పోస్ట్