పెనమలూరు: ఇంటి పన్ను వసూళ్లు వేగవంతం చేయండి

53చూసినవారు
పెనమలూరు: ఇంటి పన్ను వసూళ్లు వేగవంతం చేయండి
ఇంటి పన్ను వసూళ్లు వేగవంతం చేయడంతో పాటు గ్రామాలలో చెత్త సంపద కేంద్రాలను తక్షణమే వినియోగంలోకి తీసుకువచ్చే విధంగా సంబంధిత క్షేత్రస్థాయి అధికారులు చర్యలు తీసుకోవాలని కృష్ణా జిల్లా పంచాయతీ అధికాణి డాక్టర్ అరుణ కార్యదర్శులను ఆదేశించారు. మండల కార్యాలయంలో కార్యదర్శులతో శనివారం సమీక్షా సమావేశం నిర్వహించారు. మండలంలోని 20 గ్రామాలలో వసూలు కావాల్సిన ఇంటి పన్ను పాత, కొత్త బకాయిలపై దృష్టి కేంద్రీకరించాలన్నారు.

సంబంధిత పోస్ట్