తిరువూరులో ఘనంగా ప్రతిష్ట మహోత్సవము

61చూసినవారు
ఎన్టీఆర్ జిల్లా తిరువూరు రూరల్ మండలం ముష్టి కుంట్ల గ్రామం లో నూతనంగా పునర్ నిర్మించిన విమాన శిఖర విగ్రహ ప్రతిష్ట మహోత్సవము శనివారం కనుల పండుగగా ఘనంగా జరిగింది. ప్రతిష్ట మహోత్సవాలకు వేలాదిగా భక్త జనులు తరలివచ్చారు. ద్వజ స్తంభం వద్ద పూజలు నిర్వహించారు. అనంతరం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన శిబిరాల్లో భక్తులకు మహా అన్నదాన సంతర్పణ చేసారు.

సంబంధిత పోస్ట్