ఏ. కొండూరు మండలంలో కుటుంబ సమేతంగా తిరువూరు శాసనసభ్యులు కొలికపూడి శ్రీనివాసరావు హోలీ తండావాసులతో పండుగ శుక్రవారం జరుపుకున్నారు. ఈ హోలీ వేడుకలకు తిరువూరు ఎమ్మెల్యే సతీసమేతంగా హాజరయ్యారు. ఈ కార్యక్రమాన్ని తండావాసులు ఆనందోత్సవాలతో జరుపుకున్నారు. సాంప్రదాయపడ్డంగా హోలీ పండుగ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. ఏ కొండూరు తండావాసులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.