అంగరంగ వైభవంగా అన్నదాన కార్యక్రమం

76చూసినవారు
అంగరంగ వైభవంగా అన్నదాన కార్యక్రమం
తిరువూరు నియోజకవర్గ పరిధిలోని తిరువూరు మధిర రోడ్డు ఫ్యాక్టరీ సెంటర్లో గల లక్ష్మి గణపతి నవరాత్రి ఉత్సవాలలో భాగంగా శ్రీ మహా అన్నదాన కార్యక్రమం మంగళవారం ఎంతో వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తిరువూరు నగర పంచాయతీ కమిషనర్
జి లోవరాజు దంపతులు, నగర పంచాయతీ కౌన్సిలర్లు పరసా శ్రీనివాసరావు, గణపతి కమిటీ సభ్యులు పాల్గొని స్వామివారి అన్నదాన కార్యక్రమం వైభవంగా జరిపించడం జరిగింది.

సంబంధిత పోస్ట్