తిరువూరులో నూతన రవాణా చట్టంపై అవగాహన

81చూసినవారు
తిరువూరులో నూతన రవాణా చట్టంపై అవగాహన
నూతన రహదారి భద్రత నిబంధనలపై ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలని తిరువూరు ఎస్సై కెవి జెవి సత్యనారాయణ అన్నారు. తిరువూరు జాతీయ రహదారిపై ఆదివారం నూతన రవాణా చట్టం పై ప్రయాణికులకు అవగాహన కల్పించారు. ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించి ప్రయాణం చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. రవాణా శాఖ చట్టానికి లోబడి వాహనాలు నడపాలని లేనిచో విమానాలు విధించడం జరుగుతుందని హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్