శాసనసభ్యులు వ్యవహార శైలిపై వినతిపత్రం అందజేత

67చూసినవారు
శాసనసభ్యులు వ్యవహార శైలిపై వినతిపత్రం అందజేత
పాత్రికేయులపై తిరువూరు నియోజకవర్గ శాసనసభ్యులు కొలికపూడి శ్రీనివాసరావు చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ బుధవారం తిరువూరు రెవిన్యూ డివిజనల్ అధికారి కే. మాధవికి వినతిపత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో తిరువూరు నియోజకవర్గంలోని తిరువూరు, గంపలగూడెం, ఏ కొండూరు, విస్సన్నపేట మండలాలకు చెందిన ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్