తిరువూరుకి చెందిన గిన్నిస్ రికార్డు, బోధి రికార్డ్ అందుకున్న స్కూల్ విద్యార్థులకు శుక్రవారం ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరారావు అభినందన తెలిపారు. ప్రపంచంలోనే అతిపెద్ద కరాటే పాఠాలను చెన్నైలోని వరల్డ్ కరాటే మాస్టర్స్ అసోసియేషన్లో ప్రపంచ గిన్నిస్ రికార్డు న్యాయనిర్ణేత రిషి నాథ్ చేతుల మీదుగా అందుకుంది. తిరువూరు సభ్యుడు మధిర రోడ్డుకి చెందిన మరకాల రేవంత్ కుమార్ సారథ్యంలో ఈ కార్యక్రమం జరిగింది.