అధికారుల తీరుపై ఎమ్మెల్యే కొలికపూడి నిరసన

80చూసినవారు
తిరువూరు పట్టణం ఆర్టీసీ బస్టాండ్, పలు వార్డుల్లో డ్రైనేజీలు, రహదారులు గుంతలమయం కావడంతో మున్సిపల్ కార్యాలయం రోడ్డులోని ఆర్ అండ్ బి రహదారి మధ్యలో ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు కుర్చీ వేసుకొని నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన అధికారుల తీరుపై ఆగ్రహం వ్యకం చేశారు. అనంతరం ప్రధాన సెంటర్ రోడ్డులో కుర్చీ వేసుకొని కూర్చోవడంతో వాహనదారులు, పాదచారులు ఆశ్చర్యానికి గురయ్యారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్