తిరువూరు పట్టణంలో సైకిల్ పై ఎమ్మెల్యే పర్యటన

64చూసినవారు
తిరువూరు ప్రజల ఆరోగ్య శ్రేయస్సు కోసం వర్షాన్ని సైతం లెక్కచేయకుండా పట్టణంలోని బురదలోనే సైకిల్ పై పర్యటిస్తూ రోడ్లను, డ్రైనేజీలను క్షుణ్ణంగా తిరువూరు ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాసరావు పరిశీలించారు. మున్సిపల్ ఆఫీస్ రోడ్డులోని, హాస్పిటల్ సమీపంలో గుంతలుగా ఉన్న ఆర్అండ్బి రోడ్డులో మురికినీరు చేరడంతో కుర్చీ వేసుకొని కూర్చున్నారు. అండ్ బి అధికారులు గుంతలుగా ఉన్న రోడ్డును మరమ్మతులు చేయాలని ఆదేశించారు.

సంబంధిత పోస్ట్