తిరువూరు పోలీస్ స్టేషన్ లో శరన్నవరాత్రులు

55చూసినవారు
తిరువూరు దేవీ నవరాత్రులు ప్రారంభోత్సవ సందర్భంగా పోలీస్ స్టేషన్లో అమ్మవారికి పూజలు నిర్వహించడానికి విద్యుత్ దీపాలతో పూలమాలతో ప్రత్యేకంగా గురువారం రాత్రి అలంకరణ చేశారు. మొదటిరోజు పూజా కార్యక్రమంలో సెక్టార్ వన్ ఎస్ఐ సత్యనారాయణ దంపతులు అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు అనంతరం తీర్థ ప్రసాదాలు అందజేశారు. చల్లని తల్లి దుర్గమ్మ ఆశీస్సులు రాష్ట్ర ప్రజలందరికీ ఉండాలన్నారు.

సంబంధిత పోస్ట్