తిరువూరు: లక్ష్మీపురం సబ్ స్టేషన్ వద్ద సిపిఐ నిరసన

83చూసినవారు
రాష్ట్ర ప్రభుత్వం పెంచిన ట్రూ ఆప్ ఛార్జీలు తక్షణమే ఉపసంహరించాలని డిమాండ్ చేస్తూ బుధవారం తిరువూరు మండలం లక్ష్మీపురం సబ్ స్టేషన్ వద్ద సిపిఐ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ జిల్లా సిపిఐ కార్యదర్శి ధోనిపూడి శంకర్ మాట్లాడుతూ ఎన్డీఏ కూటమి టిడిపి, బిజెపి జనసేన ప్రభుత్వం ప్రజలను మోసగించిందని ఆరోపించారు.

సంబంధిత పోస్ట్