నిబంధనలకు విరుద్ధం

55చూసినవారు
నిబంధనలకు విరుద్ధంగా విజయవాడ భవానిపురం41వ డివిజన్ దేశ సుబ్బారావు కళ్యాణ మండపం ప్రాంతంలో ఇరుకవీధుల్లో గురువారం ఓ భారీలారీ ప్రవేశించింది. ఇటీవల ఇదే ప్రాంతంలో నిబంధనలు విరుద్ధంగా రైల్వే పార్సిల్ లారీ ఓ మహిళను ఢీకొని ఉన్న సంఘటనలోమృతి చెందిన ఘటన ఇంకామరవకముందే నిబంధన విరుద్ధంగా వాహన చోదకులకు పాదచారులకు తీవ్ర ఇబ్బంది కలిగించే రీతిలో ఈ భారీ లారీ ప్రవేశించడంపై స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్