బాపట్ల రోడ్డు ప్రమాదం బాధాకరం: జమీల్ అహ్మద్ బేగ్

77చూసినవారు
బాపట్ల రోడ్డు ప్రమాదం బాధాకరం: జమీల్ అహ్మద్ బేగ్
బాపట్ల జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదం అత్యంత బాధాకరమని మంగళవారం విజయవాడ నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ స్టేట్ కన్వీనర్ జమీల్ అహ్మద్ బేగ్ అన్నారు. వాహన చోదకులు అతివేగాన్ని తగ్గించాలని వీటివలన ప్రమాద బారి నుండి తప్పించుకోవచ్చని తెలిపారు. ట్రాఫిక్ పోలీసుల హెచ్చరికలను తూచా తప్పకుండా వాహన చోదకులు పాటించాలని సూచించారు. రోడ్డు ప్రమాదాల నియంత్రణకు రాష్ట్ర ప్రభుత్వం పరిష్కార మార్గానికి కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు.

సంబంధిత పోస్ట్