పవిత్ర సంగమాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్

80చూసినవారు
ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గం ఇబ్రహీంపట్నం పవిత్ర సంగమం వద్ద నిత్య హారతులు ఇచ్చేందుకు ప్రభుత్వం చేపట్టనున్న పవిత్ర సంఘమాన్ని శనివారం జిల్లా కలెక్టర్ సుజన సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ దసరా నాటికి పవిత్ర సంగమం అంగరంగ వైభవంగా తీర్చిదిద్దుతాంఅని దసరా నాటికి ఫెర్రీ వద్ద పవిత్ర సంగమం హారతుల కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడానికి రంగం సిద్ధం చేస్తున్నామని అన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్