విజయవాడలో కొనసాగుతున్న దసరా ఏర్పాట్లు

61చూసినవారు
విజయవాడలో కొనసాగుతున్న దసరా ఏర్పాట్లు
విజయవాడ ఇంద్రకీలాద్రి కొండపై వెలసిన దుర్గామల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో దసరా ఉత్సవ ఏర్పాట్లు ప్రారంభమయ్యాయి. అక్టోబర్ 3వ తేదీ నుంచి 12వ తేదీ వరకు ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాలు నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో మంగళవారం నుండి ప్రధానమైన క్యూలైన్ పనులు ప్రారంభమయ్యాయి. కెనాల్ రోడ్డు వినాయకుడి గుడి నుంచి దుర్గగుడి ఘాట్ రోడ్డు వరకు పనులు వేగంగా జరుగుతున్నాయి.

సంబంధిత పోస్ట్