విజయవాడ: వేదాల్లో అనంత‌మైన విజ్ఞానం

73చూసినవారు
విజయవాడ: వేదాల్లో అనంత‌మైన విజ్ఞానం
వేదాలు భారతీయ సంస్కృతికి ప్రతిబింబాలు అని మ‌న పూర్వీకులు అందించిన వేదాల్లో అనంత‌మైన విజ్ఞానం దాగి ఉంద‌ని వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. శరన్నవరాత్రుల సందర్భంగా మల్లాది వేంకట సుబ్బారావు ఛారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో లబ్బీపేటలోని తన స్వగృహంలో శుక్రవారం వేద సభ నిర్వహించారు. నవరాత్రులలో మహర్నవమికి ఎంతో విశిష్టత ఉందని ఈ సందర్భంగా మల్లాది విష్ణు తెలిపారు.

సంబంధిత పోస్ట్