ఇసుక స్టాక్‌ యార్డ్‌ల వద్ద గట్టి నిఘా పెట్టండి

57చూసినవారు
ఇసుక స్టాక్‌ యార్డ్‌ల వద్ద గట్టి నిఘా పెట్టండి
ఇసుక సరఫరా విధానంలో అత్యంతపారదర్శకతను పాటించాలని స్టాక్‌యార్డ్‌ల వద్ద గట్టినిఘా పెట్టాలని ఎటువంటి అవకతవకలకు పాల్పడినా ఉపేక్షించేది లేదని జిల్లా కలెక్టర్ సృజన అన్నారు. శుక్రవారం విజయవాడలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ టోకెన్లు లేనివాహనాలు స్టాక్‌ యార్డ్‌లలో గుర్తిస్తే తక్షణమే స్వాదీనంచేసుకుని స్టాక్‌ యార్డ్‌ ఇన్‌చార్జులపై చర్యలు తీసుకోవాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.

సంబంధిత పోస్ట్