ఎన్టీఆర్ కాలనీని పరిశీలించిన మంత్రి

78చూసినవారు
ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గం ఇబ్రహీంపట్నం లో నీ ఎన్టీఆర్ కాలనీ సెంటు స్థలాలను గురువారం పరిశీలించారు. స్థానిక ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్, మంత్రి పార్థసారథి కాలనీ పరిశీలించారు. ఎన్టీఆర్ కాలనీలో గతంలో 1602 స్థలాలకు గాను, 1406మంది లబ్ధిదారులకు స్థలం కేటాయించడం జరిగింది. ప్రస్తుతం 320 మంది లబ్ధిదారులు ఇల్లు కట్టుకొని నివసిస్తున్నారు. బేస్మెంట్ వేసిన 873 ఇల్లు ఆగిపోయాయని తెలిపారు.

సంబంధిత పోస్ట్