విజయవాడ: విద్యుత్‌ ఛార్జీల బాదుడుపై నిరంతర పోరాటం

78చూసినవారు
విజయవాడ: విద్యుత్‌ ఛార్జీల బాదుడుపై నిరంతర పోరాటం
రాష్ట్ర ప్రజలపై కూటమి ప్రభుత్వం విద్యుత్ ఛార్జీల భారం తగ్గించే వరకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నిరంతర పోరాటం చేస్తూనే ఉంటుందనిమాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు తెలిపారు. శుక్రవారం విజయవాడ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ కరెంటు ఛార్జీల బాదుడుపై ధర్నా చౌక్ నందు చేపట్టిన వైఎస్సార్ సీపీ పోరుబాటకు అన్ని వర్గాల ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తుందని అన్నారు.

సంబంధిత పోస్ట్