ఒకేసారి రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి చెందడం అత్యంత బాధాకరమని మంగళవారం విజయవాడ నేషనల్ లిస్ట్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కన్వీనర్ జమీల్ అహ్మద్ బేగ్ దిగ్బ్రాంతిని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రమాదంలో చనిపోయిన వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలిపారు.