నగరాల సామాజికవర్గానికి నామినేటెడ్ పోస్టు ఇవ్వాలి

74చూసినవారు
త్వరలో కేటాయించనున్న నామినేటెడ్ పోస్టులలో నగరాల సామాజికవర్గానికి చెందిన నేతలకు కేబినెట్ హోదా తో కూడిన నామినేటేడ్ పోస్టు ఇవ్వాలని నగరాల సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఎన్వీ రావు ముఖ్యమంత్రి చంద్రబాబు ను కోరారు. విజయవాడ చిట్టినగర్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బుధవారం ఆయన మాట్లాడారు. కూటమి అభ్యర్థుల గెలుపుకు తమ సామాజికవర్గం పనిచేసిందన్నారు

సంబంధిత పోస్ట్