త్వ‌ర‌లో అమ‌రావ‌తిలో స్పోర్ట్స్ సిటీ రాబోతుంది

66చూసినవారు
త్వ‌ర‌లో అమ‌రావ‌తిలో స్పోర్ట్స్ సిటీ రాబోతుంది
గ‌త ప్ర‌భ‌త్వం క్రీడాకారుల భ‌విష్య‌త్తు గురించి ఏమాత్రం ఆలోచించ‌లేదు. రాష్ట్రంలోని స్టేడియాల‌ను నిరుప‌యోగంగా మార్చేసింది. అందుకే ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయ‌క‌త్వంలో 175నియోజ‌క‌వ‌ర్గాల్లో శాప్ ఆధ్వ‌ర్యంలో రాష్ట్రంలోని మారుమూలప‌ల్లెలో వున్న నైపుణ్యం గ‌ల క్రీడాకారుల‌నువెలికి తీసేందుకు క్రికెట్, బ్యాడ్మింటాన్, వాలీబాల్, క‌బాడీఅన్ని క్రీడ‌ల‌కి సంబంధించి టోర్న‌మెంట్స్ నిర్వ‌హించ‌బోతున్నామనిఎంపి అన్నారు.

సంబంధిత పోస్ట్