ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ ను అభినందించిన కొచ్చర్ల టిడిపి నాయకులు

82చూసినవారు
ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ ను అభినందించిన కొచ్చర్ల టిడిపి నాయకులు
ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేసిన మాజీ ఎంపీ కొనకళ్ళ నారాయణరావును పలువురు కొచ్చర్ల టిడిపి నాయకులు అభినందించారు. శనివారం విజయవాడలో జరిగిన కొనకళ్ళ ప్రమాణం స్వీకార కార్యక్రమంలో పలువురు పార్టీ నాయకులు పాల్గొన్నారు. అంబటి పెద్దిరాజులు, అంబటి నాగబాబు, తాళం దుర్గారావు, పలువురు టిడిపి నాయకులు నారాయణరావును సత్కరించి అభినందించారు.

సంబంధిత పోస్ట్