మెట్ల మార్గాలను పరిశీలించిన నగర పోలీస్ కమీషనర్

82చూసినవారు
మెట్ల మార్గాలను పరిశీలించిన నగర పోలీస్ కమీషనర్
ఇంద్రకీలాద్రి కొండపై కొలువుతీరియున్న అమ్మవారి దసరా ఉత్సవాలలో భాగంగా మూడో తేదీ నుండి జరుగు ఉత్సవాలకు జరుగుతున్న పనులను విజయవాడ సిపి పరిశీలించారు.బుధవారం కనకదుర్గ అమ్మవారి మెట్ల మార్గం లో జరుగుతున్న పనులను ఆయన స్వయంగా పరిశీలించారు. భక్తులు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రశాంతంగా అమ్మవారిని దర్శించుకుని,ఆనందంతో ఇళ్లకు చేరుకునే విధంగా ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు.

సంబంధిత పోస్ట్