విజయవాడ: సుప్రభాత సేవ అయిన అనంతరం దీక్ష విరమణ

61చూసినవారు
విజయవాడ కనకదుర్గమ్మ ఆలయంలో భవానీ దీక్షల విరమణకు ఏర్పాట్లు సిద్ధం చేశారు. శనివారం నుంచి 25 వరకు భవాని దీక్ష విరమణలు ఉంటాయన్నారు. శనివారo6గంటలకు దీక్ష విరమణ ప్రారంభం అవుతుందని ఈ సందర్భంగా దుర్గగుడి ఈవో రామారావు తెలిపారు. సుప్రభాత సేవ అయిన అనంతరం దీక్ష విరమణ ప్రారంభమవుతుందన్నారు. భవానీ భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండాఅన్ని ఏర్పాట్లు చేశామని తెలిపారు. అన్ని ఎమర్జెన్సీ సేవలు అందుబాటులోకిఉన్నాయని అన్నారు.

సంబంధిత పోస్ట్