విజయవాడ: గుర్తుతెలియని వ్యక్తి మృతి

76చూసినవారు
విజయవాడ: గుర్తుతెలియని వ్యక్తి మృతి
విజయవాడలో గుర్తుతెలియని ఓ వ్యక్తి చికిత్స పొందుతూ మృతి చెందారు. చెరువుల హాస్పిటల్ వద్ద అనారోగ్యంతో చికిత్స కోసం చేరి చికిత్స పొందుతూ శుక్రవారం సాయంత్రం మృతి చెందినట్లు కొత్తపేట పోలీసులు తెలిపారు. కావున మృతుడు  ఎవరికైనా తెలిసిన యెడల కొత్తపేట పోలీస్ స్టేషన్ లో సంప్రదించాలని కోరారు.

సంబంధిత పోస్ట్