ఇరిగేషన్ శాఖపై సమీక్షించిన సీఎం చంద్రబాబు

82చూసినవారు
ఇరిగేషన్ శాఖపై సమీక్షించిన సీఎం చంద్రబాబు
ఇరిగేషన్ శాఖపై సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సోమవారం సమీక్షించారు. భారీ వర్షాలపై వాతావరణ శాఖ సూచనలతో అప్రమత్తంగా ఉండాలని అధికారులకు సూచించారు. కాలువలు, చెరువులు, ప్రాజెక్టుల వద్ద పర్యవేక్షణతో పాటు తగు చర్యలు తీసుకోవాలని సూచించారు. సమీక్షలో మంత్రి నిమ్మల రామానాయుడు, అధికారులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్