విజయవాడ: నివాస ప్రాంతాల మధ్యచెత్త డంపింగ్ ని నిలిపివేయాలి

53చూసినవారు
విజయవాడ: నివాస ప్రాంతాల మధ్యచెత్త డంపింగ్ ని నిలిపివేయాలి
సింగునగర్ 59, డివిజన్ 70, 71 బ్లాక్ చివర జి  ప్లస్ త్రీ ఇళ్ల వద్ద ప్రజల నివసించే ప్రాంతంలో టన్నులు టన్నులు చెత్త వేయడంతో ఆ ప్రాంతంలో ప్రజలు దుర్వాసనతో పాటురోగాల బారినపడటంతో ఇళ్లల్లో ఉండలేని పరిస్థితిఏర్పడింది. దీనికి తోడుతినే తిండి కూడా దుర్వాసనతో తినలేని పరిస్థితి ఏర్పడింది. దీనిపై గురువారం స్థానికులు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఈ విషయం ఎన్నిసార్లు అతికార్లకు చెప్పినా కూడా పట్టించుకోవటం లేదని అన్నారు
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్