విజయవాడ: టిడిపిలో చేరిన వైసిపి నేతలు
By KOLA 77చూసినవారుప్రజాసంక్షేమం, రాష్ట్రాభివృద్ది కోరుకునే నాయకులు, కార్యకర్తలు మాత్రమే వైసిపి వీడి టిడిపిలోకి వస్తున్నారని విజయవాడ ఎంపి కేశినేని శివనాథ్ అన్నారు. శనివారం వెస్ట్ నియోజకవర్గంలో వైసిపి పార్టీ నాయకులు మరోసారి షాక్ ఇచ్చారు. టిడిపి 40వ డివిజన్ కార్యాలయంలో ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమానికి హాజరైన ఎంపి 54వ డివిజన్ కి చెందిన వైసిపి నాయకుల కు కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు.