ఆలూరు బీఎస్పీ అభ్యర్థిగా రామలింగయ్య

78చూసినవారు
ఆలూరు బీఎస్పీ అభ్యర్థిగా రామలింగయ్య
ఆలూరు: బహుజన సమాజ్ పార్టీ (బీఎస్పీ) అసెంబ్లీ అభ్యర్థుల రెండోలిస్ట్ విడుదలచేశారు. ఆలూరుఅభ్యర్థిగా రామలింగయ్యను రాష్ట్ర అధ్యక్షులు బక్కా పరంజ్యోతి ప్రకటించారు. తనపై నమ్మకంతో టికెట్ఇచ్చిన రాష్ట్ర కార్యవర్గా నికి మంగళవారం రామలింగయ్య కృతజ్ఞతలు తెలిపారు. ఆలూరులో బీఎస్పీ జెండాఎగరవేస్తా మని తెలిపారు. తనను గెలిపిస్తే టమోటాజ్యూస్ ఫ్యాక్టరీ, గ్రామాల్లోనీటి, డ్రైనేజీకి సమస్యలపై అసెంబ్లీలో పోరాడుతానని పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్