మద్దికేరలో పసుపు గణపతి విగ్రహం

58చూసినవారు
మద్దికేరలో పసుపు గణపతి విగ్రహం
వినాయక చవితి పండుగను పురస్కరించుకొని మద్దికేర గ్రామంలోని కొండమ్మ బావి యూత్ సభ్యులు 25 కిలోల పసుపుతో వినాయక విగ్రహాన్ని తయారు చేయించారు. పర్యావరణహితంగా విగ్రహాన్ని రూపొందించినట్లు వారు గురువారం తెలిపారు. ప్రతి ఒక్కరూ మట్టి వినాయకుడిని పూజించి పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలని పిలుపునిచ్చారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్