కోడుమూరు సబ్ రిజిస్ట్రార్ గా తేజోవతి నియామకం

73చూసినవారు
కోడుమూరు సబ్ రిజిస్ట్రార్ గా తేజోవతి నియామకం
కోడుమూరు సబ్ రిజిస్ట్రార్ గా తేజోవతి శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ సబ్ రిజిస్ట్రార్ గా విధులు నిర్వహిస్తున్న వ మహబూబ్ బాషా ఇటీవల డోన్ కు బదిలీ అయ్యారు. పాణ్యం సబ్ రిజిస్ట్రార్ బాధ్యతలు నిర్వహిస్తున్న తేజోవతిని ఉన్నతాధికారులు కోడుమూరుకు బదిలీ చేశారు. దీంతో తేజోవతిని కార్యాలయ సిబ్బంది పూలమాలతో సత్కరించి అభినందనలు తెలిపారు.

సంబంధిత పోస్ట్