రేపు కోడుమూరులో పవర్ కట్

56చూసినవారు
రేపు కోడుమూరులో పవర్ కట్
రేపు (గురువారం) ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు కొడుమూరులోని పాత బస్టాండ్, మెయిన్ రోడ్, కొండపేట ప్రాంతాలలో విద్యుత్తు పనుల కారణంగా కరెంట్ కోతలు ఉంటాయని కొడుమూరు ఏఈ ఇస్మాయిల్ తెలిపారు. కాగా పట్టణ ప్రజలు సహకరించాలన్నారు.

సంబంధిత పోస్ట్