నకిలీ కథనాలపై నిఘా ఉంచుతున్నాం: కలెక్టర్

67చూసినవారు
నకిలీ కథనాలపై నిఘా ఉంచుతున్నాం: కలెక్టర్
సార్వత్రిక, లోక్ సభ ఎన్నికల సమయంలో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ లో భాగంగా సోషల్ మీడియాలో ప్రసారమయ్యే కథనాలపై ఎన్నికల కమిషన్ ప్రత్యేక దృష్టి సారించి పర్యవేక్షిస్తోందని కర్నూలు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డా. జి. సృజన శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. నకిలీ కథనాల ప్రచురణ, ప్రసారం ఎన్నికల కోడ్ను ఉల్లంఘించడమే అవుతుందని అన్నారు.

సంబంధిత పోస్ట్