చంద్రబాబును సీఎం చేసుకోవాలి

80చూసినవారు
చంద్రబాబును సీఎం చేసుకోవాలి
టీడీపీ అధినేత చంద్రబాబును మే 13న జరిగే ఎన్నికల్లో ముఖ్యమంత్రిగా చేసుకోవాలని టీడీపీ రైతు విభాగం రాష్ట్ర అధికార ప్రతినిధి నరవ రమాకాంతరెడ్డి, మహిళా నాయకురాళ్లు నరవ శశిరేఖ, చంద్రికమ్మ, భారతమ్మ, రమ్య సూచించారు. శుక్రవారం పెద్దకడబూరు గ్రామంలో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి రాఘవేంద్రరెడ్డి తరుపున ఇంటింటి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. చంద్రబాబు సూపర్ సిక్స్ పథకాలు గురించి వివరిస్తూ టీడీపీకి ఓటు వేయాలని కోరారు.

సంబంధిత పోస్ట్