నరసింహ ఈరన్న స్వామి రాజగోపుర నిర్మాణానికి విరాళం

82చూసినవారు
శ్రీ నరసింహ ఈరన్న స్వామి దేవస్థాన రాజగోపుర నిర్మాణం కొరకు డోన్ వాస్తవ్యులైన ఉప్పరి వీరప్రసాద్ మరియు కుటుంబ సభ్యులు వారు
₹. 1, 00, 000/- విరాళంగా చెల్లించియున్నారు. అధికారులు దాతలకు శ్రీ స్వామి దర్శనం, స్వామివారి శేష వస్త్రాము, లడ్డూ ప్రసాదాలు, ఆశీర్వాదాలు కల్పించి, బాండు పేపర్, పూలమాలతో సత్కరించారు. ఈ కార్యక్రమం లో సీనియర్ అసిస్టెంట్ విజయ్ కుమార్ మరియు దేవస్థాన సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్