ముగిసిన శ్రీ నరసింహ ఈరన్న స్వామి హుండీ లెక్కింపు

79చూసినవారు
ముగిసిన శ్రీ నరసింహ ఈరన్న స్వామి హుండీ లెక్కింపు
డిప్యూటీ కమీషనర్, కార్యనిర్వహణాధికారి శ్రీ పట్టెo గురుప్రసాద్ ఆధ్వర్యంలో శ్రీ నరసింహ ఈరన్న స్వామి దేవస్థానం, ఉరుకుంద 2024 శ్రావణమాసం ఉత్సవాలు సందర్భముగా శుక్రవారం హుండీ లెక్కింపు నిర్వహించగా నగదు రూపంలో రూ. 38, 70, 013/-లు వెండి: 6కేజీ ల 600 గ్రామ్స్ వచ్చినట్లు తెలిపారు. ఈ లెక్కింపులో అధికారులు, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్