శ్రీ మఠంలో సత్యనారాయణ వ్రతం

57చూసినవారు
శ్రీ మఠంలో సత్యనారాయణ వ్రతం
మంత్రాలయం శ్రీ గురు రాఘవేంద్ర స్వామి మఠంలో పున్నమిని పురస్కరించుకొని శ్రీ సత్యనారాయణ వ్రతాన్ని నిర్వహించారు. సత్య నారాయణ వ్రత సేవ రసీదులు పొందిన భక్తుల పేరుపై గోత్ర నామాల మీద ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం సత్యనారాయణ విగ్రహానికి విశేష పంచామృత అభిషేకాలు నిర్వహించి మంగళ హారతులు ఇచ్చారు. సత్యనారాయణ స్వామి మహిమను భక్తులకు తెలియజేశారు.

సంబంధిత పోస్ట్